Good Morning Images In Telugu
Here you can get the number of Good Morning Images In Telugu This post will be updated on daily basis so book mark it and visit the page daily to catch the updated Telugu good morning images.
Good Morning Images In Telugu
వాదించే వారికి
నువ్వెంత తక్కువగా
స్పందిస్తే
అంత ప్రశాంతంగా
ఉండగలుగుతావు
అన్నీ సర్దుకుంటాయి
కాకపోతే
ఉండాల్సిన్దల్లా
కొంచెం ఓపిక
జరుగుతున్న దాని మీద పూర్తి నమ్మకం
Telugu Good Morning Images
సూర్యుడు కూడా ఒంటరే
అయినా కూడా
ప్రకాశిస్తున్నాడు కదా
పద ముందుకు
దారులన్నీ
మూసుకుపోయిన చోటే
కొత్త దారి పుట్టేది
వేచి ఉండు
ఏదీ ముగిసిపోలేదు
Images With Good Morning In Telugu
నమ్మకం కోల్పోకు
అద్భుతాలు
కఠిన పరిస్థితుల్లోనే
జరుగుతాయి
నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటే
నీ పక్కనున్న వాళ్ళను
సంతోష పెట్టాల్సిందే
వేరే దారి లేదు
ఆలోచనలను కంట్రోల్ చేయవద్దు
వాటిని గమనిస్తూ ఉండాలి
మైండ్ చేతుల్లోకి వెళ్ళిపోయి
మన ప్రవర్తన అడుపుతప్పకుండా
నిత్యం అలెర్ట్ గా ఉండాలి
ఒంటరిగా ప్రయాణించడం నేర్చుకోవాలి
ఎందికంటే
ఇప్పుడు మీతో
ప్రయాణించడం మొదలుపెట్టిన వారు
ఎప్పటికైనా మిమ్మల్ని
వదిలి పోవల్సినవారే
Also Read
Telugu Good Morning Images Download HERE
0 comments